telugu stories kathalu novels శోభనం తర్వాత పెళ్లి 37 హేమ తండ్రి మాటలువిన్న నీల తల్లితండ్రులు, నీల పెళ్ళిచూపులుకూడా హేమా వాళ్ళ ఇంట్లో హేమతోపాటే జరిపించడానికి.. అన్నీ కుదిరితే నీల తాంబూలాలూ పెళ్లి ముహూర్తాలు కూడా అక్కడే పెట్టించుకోవడానికీ నిర్ణయం చేసుకున్నారు.
పొలం వ్యవహారం చూడ్డానికని వొచ్చి కొడుకులిద్దరికీ పెళ్లికూతుళ్ళనీ.. తన కుటుంబానికి మంచి కోడళ్ళనీ సంపాదించుకున్నందుకు హేమ తండ్రి స్నేహితుడు సంతోషంగా సాయంకాలం తిరుగు ప్రయాణం కడుతూ దెగ్గరలో మంచిరోజు చూసుకుని ఆడపిల్లలని తన కొడుకులకి, భార్యకీ చూపించడానికి కుటుంబసమేతంగా తరలి వొస్తామని మాటఇచ్చేడు.
హేమ కుటుంబం వల్ల నీల పెళ్ళికుదిరినందుకు నీల తల్లితండ్రులు ఆనందిస్తే, అంత మంచి కుటుంబంలోకి తన కూతురు కోడలిగా వెళుతున్నందుకు హేమ తల్లితండ్రులు సంతోషించేరు.
ఈ మొత్తం తతంగమంతా పూర్తీయ్యి హేమ నాన్నగారి స్నేహితుడు తిరుగుప్రయాణమై వెళ్ళిపోయేప్పటికి సాయంకాలం 4:00 గంటలయ్యింది. హేమ తండ్రి, నీల తండ్రి బస్సు దగ్గరకి వెళ్ళి మరీ ఆయన్ని సాగనంపిమరీ ఒచ్చేరు (ఎంతైనా కాబోయే వియ్యంకుడు కదా మరి).
అనుకోకుండా అస్సలు శ్రమపడకుండా అంతమంచి సంబంధం కుదిరినందుకు హేమ, నీల తల్లితండ్రులు ఆనందంలో మునిగితేలుతుంటే., అనుకోకుండా తమకి పెళ్ళిళ్ళు కుదరడం తో నీలు, హేమలైతే మబ్బుల్లో తేలిపోసాగేరు. ఎటూ ఇంక సాయంకాలం ఐపోయింది కదా అని హేమ, నీలలు పద్మ ఇంటికి రాత్రి పడుకునేసమయానికి వెళ్ళేరు.
అదే సమయానికి నిర్మల, సరితలు కూడా మేడమీదకి రావడంతో.. పద్మ ప్రొదున్న నించీ ఇంటికి ఎందుకురాలేదని హేమ, నీలిమలని దెబ్బలాడుతుంటే.. హేమ, నీలిమలు పద్మని శాంతపరుస్తూ.. ఒక్కనిమిషం మేము చెప్పేది వినవే.. ఒక్కసారి మేము చెప్పేది విన్నవంటే నీవ్వు మూర్చపోతావు అన్నరు ముక్తఖంఠంతో..
హేమ, నీల చెప్పబోయే విషయాన్ని వినాలన్న కుతూహలంతో పద్మ శాంతిస్తూ.. ఎంటే అంత నేను మూర్చబోయే విషయం అన్నాది.
పద్మ అలా అడగడంతో, హేమ, నీలలు ప్రొదున్న వీళ్ళిద్దరూ పద్మ ఇంటికి బయలుదేరబోతుంటే హేమ వాళ్ళ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు రావడం మొదలుకొని వాళ్ళపెళ్ళిమాటలు జరగడం, మంచిరోజు చూసుకుని పెళ్ళికొడుకులని వెంటబెట్టుకు పెద్దాయన వీళ్ళని చూసుకోవడానికి తొందరలోనే వీళ్ళింటికి రావడానికి నిర్ణయించుకోవడం వరకూ పూసగుచ్చినట్లు వివరించి చెప్పేరు.
హేమా, నీలిమలు వాళ్ళ విషయాలన్నీ చెప్పేక పద్మజ, అన్నట్లు నాకు కూడా ఈరోజు ఓ రెండు పెళ్ళిసంబంధాలు వొచ్చేయి. మా నాన్నగారి దూరపు బంధువొకతను వాళ్ళ చుట్టాల్లో ఎవరో పెళ్ళికొడుకులున్నారనీ మంచి గుణమూ, సాంప్రదాయం వున్న పిల్లకోసం వెదుకుతున్నారనీ, ఆయన నా సంగతి వాళ్ళకి చెప్పి ఆ విషయాన్ని మా నాన్నగారి చెవిన వేసి మా నాన్నగారిని ఒకసారి వెళ్ళి ఆ మగపిల్లల తల్లితండ్రులని, అమ్మాయిని చూసుకోవడానికి రమ్మనమని చెప్పమని చెప్పేడు అంటూ ముగించింది.
వీళ్ళ అందరి మాటలు వింటున్న నిర్మల, సరితలు కల్పించుకుంటూ.. ఏమే.. ఇక్కడ మీరంతా ఒక విషయాన్ని గమనించేరుటే..? అని అడిగేరు.
ఏంటే ఆ విషయం అని పద్మ, నీలు, హేమలు అడిగేప్పటికి, సరిత కల్పించుకుంటూ.. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించినట్లైతే, నాకు మా అక్క నిర్మలకీ ఒకవిషయం అనిపిస్తున్నాది. మేమిద్దరం అనుకున్న విషయాన్ని మేము చెపుతాము. మేము చెప్పిన విషయం విన్నక, మేమిద్దరం అనుకుంటున్నది నిజమో, లేక ఇదంతా కాకతాళీయంగా జరుగుతున్నాదో మీరే నిర్ణయించి చెప్పండి అన్నాది సరిత.
నిర్మల సరితలిద్దరూ ఎదో గొప్పవిషయాన్నే చెప్పబోతున్నారన్నట్లుగా పద్మ, నీలు, హేమలు వీళ్ళు చెప్పబోయే మాట వినడానికి సిద్దమైపోతూ నిర్మల వైపు చూసేరు.
నిర్మల తన గొంతు సవరించుకుంటూ.., నెను చెప్పేది ఎంతవరకూ నిజమో మాకే తెలియదు. మన మోహన్ గాడితో పరిచెయం ఐనది మొదలూ.. మోహన్ చుట్టూ జరుగుతున్న సంఘటనలని బట్టీ.. నేనూ నా చెల్లి సరితా ఎదో అనుకుంటున్నాము. అది ఎంతవరకూ నిజమో మాకే తెలీదు. లేదా.. మోహన్ చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలన్నీ కేవలం కాకతాళీయమే కావచ్చేమో.. మాకైతే తెలీదు.. అంటూ నిర్మల విషయాన్ని సంగదీస్తుండడంతో.. పద్మ కల్పించుకుంటూ..
నువ్వు విషయం చెప్పవే.. నిజమో, కాకతాళీయమో తరువాత మేమందరం చెపుతాము.. అసలు విషయంలోకి రా.. అన్నాది..
నిర్మల నవ్వుతూ.. అదె చెప్పబోతున్నాను.. అంటూ..
మీరంతా ఇప్పుడు, ఇక్కడ ఒక విషయం గమనించేరా..? మన మోహన్ గాడు మా ఇద్దరినీ చేసేక ఇంతకాలంగా పెళ్ళికాని మాకు పెళ్ళిళ్ళు కుదిరేయి. మాకంటే పెళ్ళివయసు దాటిపోయి చాలా కాలం ఐపోయింది. ఒకరకంగా మా తల్లితండ్రులు విసిగిపోయి మాకు సంబంధాలు చూడ్డం కూడా మానేసేరు. అలాంటి పరిస్తిలో మోహన్‌తో పడుకున్నాక ఒకేసారి మా ఇద్దరికీ పెళ్ళి సంబందం రావడమే కాకుండా ఒకే కుంటుంబంలోని అన్నదమ్ములిద్దరూ మా ఇద్దరినీ పెళ్ళిచేసుకోబోతున్నారు..
ఇంక నీలు, హేమ విషయానికొస్తే, వాళ్ళకి వాళ్ళ ఇంట్లోవాళ్ళైతే ఇంకా పెళ్ళిసంబంధాలు చూడ్డం కూడా మొదలుపెట్టలేదు.. కానీ మోహన్‌గాడితో మాకన్న ఓ వారం పదిరోజుల ముందునించీ వీళ్ళిద్దరూ పడుకుంటున్నారు అంతేకదా..? చూడండి వాళ్ళు కోరుకోకపోయినా హేమా వాళ్ళ నాన్నగారి స్నేహితుడు వొచ్చి వీళ్ళిద్దరినీ అతని ఇద్దరు కొడుకులకీ ఇచ్చి పెళ్ళిచేస్తానంటున్నాడు.. దీన్ని బట్టీ చూస్తే మీకేమనిపిస్తున్నాది..? వాళ్లని ప్రశ్నిస్తూ మాట్లాడ్డం ఆపింది నిర్మల.
అక్కడ వున్న ఆడవాళ్ళ మధ్య కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది… అందరికన్న ముందుగా నీలిమే తేరుకుంటూ..
అంటే.., పెళ్ళికాని లేదా పెళ్ళి ఆలస్యమైన ఆడపిల్లలు మన మోహన్ గాడితో పడుకుంటే ఆ ఆడపిల్లలకి పెళ్ళి అఔతుంది..? అంతేనా..? రెట్టించింది నీలు వురఫ్ నీలిమ.
నువ్వు చెపుతున్నాదాన్నిబట్టీ ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తున్నాదే.. అన్నది పద్మ.

0 Comments